25.7 C
Hyderabad
Sunday, June 16, 2024
హోమ్తెలంగాణఅంగరంగ వైభవంగా లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవం

అంగరంగ వైభవంగా లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవం

అంగరంగ వైభవంగా లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవం

  • పట్టు వస్త్రాలను సమర్పించిన చెరుకు శ్రీనివాస్ రెడ్డి

దుబ్బాక యదార్థవాది ప్రతినిధి :

దుబ్బాక నియోజకవర్గం పరిధిలోని చేగుంట మండలం బోనాల కొండాపూర్ గ్రామంలో బుధవారం లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవం ఉత్సవాలలో పాల్గొని పట్టు వస్త్రాలను సమర్పించి 51 వేల రూపాయలను దేవాలయానికి అందించ్చి ప్రత్యేక పూజలు నిర్వహించిన దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి తదనంతరం మాట్లాడుతూ లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు ప్రజలందరికీ ఎల్లవేళలా ఉండాలని ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో దుబ్బాక నియోజకవర్గం ప్రజలకు ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్ ఎంపీపీ మాసుల శ్రీనివాస్ ఉపాధ్యక్షులు మాసాయిపేట శ్రీనివాస్ రాంపూర్ మాజీ సర్పంచ్ కాశబోయిన భాస్కర్ యువ నాయకుడు సండ్రు శ్రీకాంత్, దుబ్బాక నియోజకవర్గ యువజన అద్యక్షులు సాయి కుమార్ గౌడ్ జూకంటి రాజా గౌడ్ జనరల్ సెక్రెటరీ మోజామిల్ కొండి శ్రీనివాస్ SC సెల్ అధ్యక్షుడు స్టాలిన్ నర్సింహులు ST సెల్ అధ్యక్షుడు ఫకీర్ నాయక్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ మోహన్ నాయక్ యువజన అధ్యక్షుల మద్దూరి రాజు సీనియర్ నాయకుడు కాంశెట్టి సతీష్ కుమార్ చౌదరి శ్రీనివాస్ గోపాల్ రెడ్డి గ్రామ అద్యక్షులు నర్సింలు మండల సీనియర్ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్