28.7 C
Hyderabad
Tuesday, June 25, 2024
హోమ్తెలంగాణఅంతర్జాతీయ మహిళా దినోత్సవం.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం.

* పైనీర్ కంపెనీ ఆధ్వర్యంలో మహిళలతో పంట కోత దినోత్సవం 

కరీంనగర్ మార్చ్ 07, యదార్థవాది ప్రతినిధి:

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం కొడాపూర్ గ్రామంలో  పైనీర్ కంపెనీ వారు గురువారం పంట కోత దినోత్సవాన్ని ఘనంగా మహిళలతో నిర్వహించి, పండగ వాతావరణం లో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం పయనీర్ మొక్కజొన్న విత్తనాల పై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. కార్టేవా అగ్రిసైన్స్ కంపెనీకి చెందిన పయనీర్ బ్రాండ్ హైబ్రిడ్ మొక్క జొన్న విత్తనం యాసంగి రకం పీ3546గురించి గ్రామంలోని రైతు రాములు తన తోటలో క్షేత్రస్థాయి ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు పీ3546మొక్కజొన్న విత్తనాలపై సేల్స్ ఆఫీసర్ అశోక్ రెడ్డి మాట్లాడుతూ ఈ కంపెనీ పి 3546మొక్కజొన్న సమంతరమైన కండలు చేను మొత్తం ఉంటాయి. ఒక మొక్కకు ఏకరీతి  కండలు ఉంటూ, వేరు వ్యవస్థ దృఢం గా ఉంటాయి అని తెలిపారు. ఈ అవగాహన సదస్సుకు హాజరైన మహిళలు కుంట అరుణ, కుంట స్వప్న బెంగని లత, బెంగని లచ్చవ్వ ఎలక్కుర్తి ఇదిరమ్మ, బుర్ర పద్మ, ఎం డి అర్  కుమా ర్రాము  తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్