28.2 C
Hyderabad
Sunday, June 23, 2024
హోమ్తెలంగాణఅర్హత లేని ఖాజీలు.

అర్హత లేని ఖాజీలు.

అర్హత లేని ఖాజీలు.

* జిల్లాలో నిఖాలను దుర్వినియోగం 

సిద్దిపేట మార్చ్ 5, యదార్థవాది ప్రతినిధి:

సిద్దిపేట జిల్లా ప్రధాన ఖాజీ మహమ్మద్ జహీరుద్దీన్ మంగళవారం వక్ఫ్ బోర్డ్ చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సేనీ హైదరాబాద్ లో మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం సిద్దిపేట జిల్లాలోని ఖాజీ వ్యవహారాలను ఇక్కడి పరిస్థితులను చైర్మన్‌కు వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సిద్దిపేట పట్టణ జిల్లా పరిధిలో కొందరు ఏజెంట్లు ఇతర జిల్లాలకు సంబంధించిన అర్హత లేని ఖాజీలు జిల్లాలో నిఖాలను దుర్వినియోగం చేస్తూ మ్యారేజ్ బుక్‌లెట్లను జారీ చేస్తూ నిఖాలను దుర్వినియోగం చేస్తున్నారని, ఇది చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పడటం నేరంగా భావించాలని అన్నారు. ఈ వ్యవహారం పై చర్యలు తీసుకోవాలని వక్ఫ్ బోర్డ్ బోర్డ్ ఆధ్వర్యంలో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని వక్ఫ్ బోర్డ్ చైర్మన్ ను కోరుతు వారు నిర్వహించిన వివాహాలకు వక్ఫ్ బోర్డు ద్వారా మ్యారేజ్ సర్టిఫికెట్లు జారీ చేయొద్దు అని కోరారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్