25.7 C
Hyderabad
Thursday, June 13, 2024
హోమ్తెలంగాణఆర్టీసీ బస్సులో గుర్తుతెలియని వ్యక్తి మృతి

ఆర్టీసీ బస్సులో గుర్తుతెలియని వ్యక్తి మృతి

ఆర్టీసీ బస్సులో గుర్తుతెలియని వ్యక్తి మృతి

నందిపేట్ యదార్థవాది

నందిపేట్ మండలానికి చెందిన వ్యక్తి ఎలాంటి ఆధారాలు లేకుండా ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి అవసరం నిమిత్తం ఆయన బుధవారం నాడు నందిపేట్ నుండి నిజామాబాద్ ఆర్టీసీ బస్సులో ప్రయాణించగా గాలిబ్ నగర్,గంగారా మంద మధ్యలో ప్రయాణిస్తున్నటువంటి బస్సులో అనుకోకుండా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. తోటి ప్రయాణికులు అందరూ కలిసి ఇతనిని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకు వెళ్లడం జరిగింది . ఆస్పత్రి పోలీసుల వివరాల ప్రకారం కేసు నమోదు చేసుకొని మృతి చెందిన వ్యక్తికి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా ఆసుపత్రికి వస్తే వివరాలు సేకరించి పంచనామా నిమిత్తం మృతదేహాన్ని వారి బంధువులకు అప్పచెప్పుతామని వారు తెలపడం జరిగింది.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్