32.1 C
Hyderabad
Tuesday, June 25, 2024
హోమ్తెలంగాణఎమ్మార్వోకు ఘనంగా సన్మానం

ఎమ్మార్వోకు ఘనంగా సన్మానం

ఎమ్మార్వోకు ఘనంగా సన్మానం

ఆర్మూర్ యదార్థవాది

ఆర్మూర్ ఎమ్మార్వోకు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ సేవలందిస్తున్నందుకుగాను కలెక్టర్ ప్రశంస పత్రం అందజేసినందుకుగాను జిల్లా మీసేవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు శ్రీనివాస్ శావిన్ రాజు సుబ్బాని ధర్మన్నను నాగేశ్వర్ జీవి మరియు మండల నాయకులు షాహీద్ శ్రావణ్ స్వప్న తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్