24.2 C
Hyderabad
Sunday, July 14, 2024
హోమ్తెలంగాణఓనర్ కుమారున్ని లోబర్చుకున్న మహిళ 

ఓనర్ కుమారున్ని లోబర్చుకున్న మహిళ 

ఓనర్ కుమారున్ని లోబర్చుకున్న మహిళ 

-మహిళపై కేసు..రిమండ్…

సిద్దిపేట యదార్థవాది ప్రతినిధి 15 జూన్ 2024

ఓనర్ కుమారుడైన మైనర్ బాలుని బలవంతంగా లోబర్చుకొని తన వెంట తీసుకు వెళ్లిన ఘటన సిద్దిపేటలో చోటుచేసుకుంది. సిద్దిపేట పట్టణం హనుమాన్ నగర్ లో కొద్ది రోజుల క్రితం ఇల్లును అద్దెకు తీసుకున్న మహిళ ఏకంగా తన ఇంటి యజమాని కుమారున్ని లోబర్చుకొని చెక్కేసిన సంఘటన పలువురిని ఆశ్చర్యపరిచింది. రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి సోలంకి రాద అను మహిళ ఇటీవల హనుమాన్ నగర్ లో ఇల్లు అద్దెకు తీసుకొని ఉంటుంది ఈ క్రమంలో ఇంటి యజమాని కుమారున్ని మాయమాటలతో లోబరుచుకొని ఎంచక్కా చెన్నైకి చెక్కేసింది. ఇంటి యజమాని కుమారుని వద్ద ఉన్న డబ్బులు బంగారం నగలు జలసాలకు వాడుకొని డబ్బులు అయిపోయాక తని తిరిగి యధావిధిగా సిద్దిపేటలో వదిలేసి వెళ్లిపోయింది. దీనిపై తల్లిదండ్రులు పోలీసులలో ఆశ్రయించగా ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని సోలంకి రాద ను అరెస్టు చేసి రిమండ్ కు తరలించారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్