31.2 C
Hyderabad
Friday, June 21, 2024
హోమ్తెలంగాణజలతంత్రి పుస్తకం ఆవిష్కరణ

జలతంత్రి పుస్తకం ఆవిష్కరణ

జలతంత్రి పుస్తకం ఆవిష్కరణ

హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిధి జనవరి 27:

సిద్దిపేట మంజీరా రచయితల సంఘం ఆధ్వర్యంలో ఈనెల28 ఆదివారం  సిద్దిపేట జిల్లా పట్టణ కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో కొహెడ మండలం నాగ సముద్రాల గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులు డాక్టర్ తైదల అంజయ్య కవిత్వం జలతంత్రి పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమం జయప్రదం చేయాలని టివి రేడియో జానపద గాయకులు గడిపె మల్లేశ్ శనివారం పత్రిక ప్రకటనలో తెలిపారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పుస్తకం ఆవిష్కరణ కర్త ప్రముఖ కవి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత కె శివారెడ్డి పుస్తకం పరిచయం తెలుగు శాఖ సిటి కాలేజీ అధ్యక్షులు డాక్టర్ కొయి కోటేశ్వరరావు ఆత్మీయ అతిథులు నందిని సిధారెడ్డి దేశపతి శ్రీనివాస్ జి.దేవిప్రసాద్. కె.విరాహత్ అలీ సిద్ధంకి గిరి హజరవుతున్నారని  సాహితీవేత్తలు అభిమానులు కవులు కళాకారులు గాయని గాయకులు కళా పోషకులు హాజరై జలతంత్రి పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమం జయప్రదం చేయాలని ఆయన  కోరారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్