25.8 C
Hyderabad
Thursday, June 13, 2024
హోమ్తెలంగాణజాతీయ ఓటర్ల దినోత్సవం 

జాతీయ ఓటర్ల దినోత్సవం 

జాతీయ ఓటర్ల దినోత్సవం 

మెదక్ యదార్థవాది ప్రతినిధి 

జవహర్ లాల్ నెహ్రూ ఇంజనీరింగ్, టెక్నాలజీ యూనివర్సిటీ  హైదరాబాద్ లో నిర్వహించిన రాష్ట్రస్థాయి కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ తమిళ సై సౌందర్య రాజన్  చేతుల మీదుగా కేజీబీవీ చిప్పలు తూర్తి నర్సాపూర్ విద్యార్థినులు నుక్కడ్ నాటక్ పోటీలలో రాష్ట్రస్థాయి ప్రథమ బహుమతి అందుకున్న విద్యార్థులను  సోమవారం తన ఛాంబర్ లో జిల్లా ఎన్నికల అధికారి,  కలెక్టర్ రాజర్షి షా  విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భముగా అయన  మాట్లాడుతూ  ఓటరు నమోదు కార్యక్రమాలలో  భాగంగా  సార్వత్రిక  ఎన్నికల్లో  స్వీప్  ఆధ్వర్యంలో  ఓటరు  నమోదు కు  వివిధ అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలిపారు నర్సాపూర్ మండలం , చిప్పలు తూర్తి  కేజీబీవీ విద్యార్థినులు నుక్కడ్ నాటక్ పోటీలలో రాష్ట్రస్థాయి ప్రథమ బహుమతి  రావడం ఆనందం గా ఉన్నదన్నారు వివిధ కళాశాలల క్యాంపస్ అంబాసిడర్లను అభినందించారు . అనంతరం తెలంగాణ రాష్ట్ర శాసనసభ సాధారణ ఎన్నికలలో స్వీప్ కార్యక్రమాలు నిర్వహించిన  అధికారులు అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు  జిల్లా సంక్షేమ అధికారిని బ్రహ్మాజీ జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డిలకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి జారీ చేసిన ప్రశంసా పత్రాలను అందజేశారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్