25.8 C
Hyderabad
Thursday, June 13, 2024
హోమ్తెలంగాణజాతీయ జెండా కార్యక్రమంలో డా. బిఆర్ అంబేద్కర్ చిత్రపటాన్ని ఏర్పాటు చేయాలి

జాతీయ జెండా కార్యక్రమంలో డా. బిఆర్ అంబేద్కర్ చిత్రపటాన్ని ఏర్పాటు చేయాలి

జాతీయ జెండా కార్యక్రమంలో డా. బిఆర్ అంబేద్కర్ చిత్రపటాన్ని ఏర్పాటు చేయాలి

నిజాంపేట్ యదార్థవాది 

మండల కేంద్రంలోని స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం ఈనెల 26న జరగబోయే జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాన్ని ఏర్పాటు చేసి జెండా ఆవిష్కరణ చేయాలని తెలుపుతూ మండల అభివృద్ధి అధికారి జగదీశ్వర చారికి దళిత బహుజన ఫ్రంట్ జిల్లా అధ్యక్షుడు దుబాసి సంజీవ్ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజున రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాలు పెట్టి జెండాలు ఎగరవేయాలని అన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్