25.8 C
Hyderabad
Thursday, June 13, 2024
హోమ్తెలంగాణజిల్లాలో రేపటి నుండి పొద్దు తిరుగుడు గింజలు కొనుగోలు.

జిల్లాలో రేపటి నుండి పొద్దు తిరుగుడు గింజలు కొనుగోలు.

జిల్లాలో రేపటి నుండి పొద్దు తిరుగుడు గింజలు కొనుగోలు.

సిద్దిపేట యదార్థవాది ప్రతినిధి

రాష్ట్ర ప్రభుత్వం సిద్దిపేట జిల్లాలో పొద్దు తిరుగుడు గింజలను పిఎసిఎస్ కొనుగోలు కేంద్రాలు ద్వార వెంటనే కొనుగోలు చేయాలని శుక్రవారం నుండి పిఎసిఎస్ క్వింటాల్‌కు రూ.6760/- చొప్పున పొద్దు తిరుగుడు గింజలను కొనుగోలు చేయలని ఆదేశించింది. రైతులకు న్యాయమైన రాబడిని నిర్ధారించడంపై దృష్టి సారించి, జీఓయి నిర్ణయించిన కనీస మద్దతు ధర ఎంఎస్‌పి వద్ద సేకరణ నిర్వహించబడుతుందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని శ్రీమతి క్రాంతి అన్నారు.

* సిద్దిపేట జిల్లాలో పొద్దుతిరుగుడు గింజలు కొనుగోలు ఎంఎస్‌పి కేంద్రాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. సిద్దిపేట, గజ్వేల్ హుస్నాబాద్, కట్కూర్ (అక్కన్నపేట్ మండలం ), బెజ్జంకి, చిన్నకోడూరు, తొగుట..

సిద్దిపేట జిల్లాలోని పొద్దుతిరుగుడు  రైతులందరూ తమ ఉత్పత్తులను ఎంఎస్‌పికి విక్రయించుకునే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కొనుగోళ్ల ప్రక్రియలో పాలుపంచుకోవాలని   అమే తెలిపారు.  

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్