25.7 C
Hyderabad
Sunday, June 16, 2024
హోమ్తెలంగాణటెక్నికల్ పరీక్షలు

టెక్నికల్ పరీక్షలు

టెక్నికల్ పరీక్షలు

సిరిసిల్ల యదార్థవాది ప్రతినిధి 

టైలరింగ్ ఎంబ్రాయిడరీ లోయర్ హయ్యర్ గ్రేడ్ అభ్యర్ధులకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వెంకంపేట్ పరీక్ష కేంద్రంలో (అభ్యర్థులు తమ కుట్టు మెషీన్ లు తామే తెచ్చుకోవలెను) డ్రాయింగ్ లోయర్ హయ్యర్ గ్రేడ్ అభ్యర్ధులకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అంబేడ్కర్నగర్ పరీక్ష కేంద్రం నందు పరీక్షలు నిర్వహిస్తామని పరీక్ష వ్రాసే అభ్యర్ధులు పరీక్ష కేంద్రానికి ఒక గంట ముందుగా చేరుకోవలెనని ఎ. రమేష్ కుమార్ జిల్లా విద్యాశాఖాధికారి గురువారం పత్రిక ప్రకటనలో తెలిపారు. టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు డ్రాయింగ్, టైలరింగ్ ఎంబ్రాయిడరీ లోయర్ హయ్యర్ గ్రేడ్ పరీక్షలు ఈ నేల24 నుండి  27వరకు నిర్వహిస్తున్నట్లు ఇట్టీ పరీక్షలకు దరఖాస్తు చేసుకొని రుసుము చెల్లించిన అభ్యర్థులు www.bse.telangana.gov.in వెబ్ సైట్నుండి హాల్ టికెట్ను డౌన్లోడ్ చేసుకోవలని తెలిపారు. 

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్