31.2 C
Hyderabad
Friday, June 21, 2024
హోమ్తెలంగాణతెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిపై ఉక్కుపాదం.!

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిపై ఉక్కుపాదం.!

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిపై ఉక్కుపాదం.!

హైదరాబాద్ యదార్థవాది ప్రతినిధి 

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది..

ఇందులోభాగంగా అవినీతి, మోసగాళ్ల కేసుల్లో ఏళ్ల తరబడిగా విచారణకు లేకపోవడంతో పోలిస్ శాఖ ఈడీ, ఐటీ శాఖకు బదిలీ చేయనున్నట్టు తెలుస్తుంది..

ఈడీ అధ్వర్యంలో నిర్ణీత సమయంలో.. అక్రమ ఆస్తులను జప్తు చేస్తుందని  ప్రభుత్వం భావిస్తుంది. అక్రమార్కులకు కళ్లెం వేయాలన్న ఉద్దేశంతో.. ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. 

అవినీతి పరులను, అక్రమార్కులను కట్టడి చేయడానికి ఆయా విభాగాలను రంగంలోకి దించాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది..

అందులో భాగంగానే ఇటీవల ఏసీబీ టేకప్ చేసిన హైదరాబాద్ మహానగర డెవలప్మెంట్ అథారిటీ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసును.. ఈడీ, ఐటీకి అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది..

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్