25.7 C
Hyderabad
Sunday, June 16, 2024
హోమ్తెలంగాణపి.ఎ.సి.ఎస్ చైర్మన్ శంకర్ మరణం పార్టీకి తీరనిలోటు

పి.ఎ.సి.ఎస్ చైర్మన్ శంకర్ మరణం పార్టీకి తీరనిలోటు

పి.ఎ.సి.ఎస్ చైర్మన్ శంకర్ మరణం పార్టీకి తీరనిలోటు

 – బాధిత  కుటుంబ సభ్యులను పరామర్శించిన కత్తి కార్తీకగౌడ్  

దుబ్బాక మార్చ్ 7, యదార్ధవాది ప్రతినిధి:

దుబ్బాక నియోజకవర్గం పరిధిలోని నార్సింగ్ మండలం కేంద్రంలో పి.ఎ.సి.ఎస్ చైర్మన్ శంకర్ గౌడ్ గుండెపోటుతో మరణించడంతో వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు కత్తి కార్తీక.. శంకర్ గౌడ్  మరణం బిఆర్ఎస్ పార్టీకి తీరని లోటని, వారు చేసిన సేవలు గుర్తు చేసుకున్నారు. అలాగే వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. కార్తీకతో పాటు నర్సింగ్ గ్రామ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బాబు, మల్లేశం గౌడ్ ఎంపిటిసి, రాజేష్ బీఆర్ఎస్ పార్టీ నర్సింగ్ మండల్ జనరల్ సెక్రెటరీ, కొండాపురం బాలరాజ్ గౌడ్,దుబ్బరాజా గౌడ్,సాయ గౌడ్,మహేందర్ గౌడ్, శ్రీను, రాగుల సిద్ధిరాములు గౌడ్ మోకు దెబ్బ జాతీయ సెక్రెటరీ జనరల్ కొత్త దేవి రెడ్డి సీనియర్ నాయకులు,రెడ్డి బోయిన శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్