24.7 C
Hyderabad
Thursday, June 13, 2024
హోమ్తెలంగాణప్రైవేట్ కంపెనీలో మార్కెటింగ్ ఉద్యోగాలు

ప్రైవేట్ కంపెనీలో మార్కెటింగ్ ఉద్యోగాలు

ప్రైవేట్ కంపెనీలో మార్కెటింగ్ ఉద్యోగాలు

సిరిసిల్ల యదార్థవాది ప్రతినిధి

జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు సిరిసిల్లలోని శ్రీరామ్ ఫైనాన్స్ ఇన్సూరెన్స్ కంపెనీలో మార్కెటింగ్ ఉద్యోగాలు కల్పించేందుకు ఈనెల 24న శనివారం జిల్లా ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజి రాజన్న సిరిసిల్ల ఆధ్వర్యంలో మినీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి నీల రాఘవేందర్ పత్రిక ప్రకటనలు తెలిపారు. డిగ్రీ  పూర్తి చేసి 35 సం లోపు వయసు ఉన్న  అభ్యర్థులకు నెలకు  రూ.10 వేల నుంచి రూ. 16 వేల వరకు వేతనం  ఉంటుందని జిల్లాలోని అర్హత ఆసక్తి ఉన్న నిరుద్యోగ యువతీ యువకులు తమ బయోడేటా విద్యార్హత సర్టిఫికెట్స్ జిరాక్స్ కాఫీలతో  జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం లోని F-16 మొదటి అంతస్తు లో శనివారం (24-02-2024)  ఉదయం 11.00 గంటలకు చేపట్టనున్న మినీ జాబ్ మేళాకు హాజరుకావాలని జిల్లా ఉపాధి అధికారి కోరారు. మరిన్ని వివరాలకు 99121 78932, 99633 57250, 99853 46768 నంబర్ లలో సంప్రదించాలని సూచించారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్