24.7 C
Hyderabad
Thursday, June 13, 2024
హోమ్తెలంగాణబెజవాడలో ఫ్లెక్సీ వార్..

బెజవాడలో ఫ్లెక్సీ వార్..

బెజవాడలో ఫ్లెక్సీ వార్..

ఆంధ్రాలో వాడి వేడిగా రాజకీయ పరిణామాలు 

 సై అంటే సై అంటున్న వైసిపి, జన సేన  

విజయవాడ యదార్థవాది ప్రతినిధి

ఏపీ రాజకీయాలు రంజుగా తయారయ్యాయి  బెజవాడలో ఫ్లెక్సీ తో వార్ తొ మొదలై  ఓక పార్టి పైన ఇంకో పార్టి ప్రచర పర్వంలో కాలు మీద కాలు దువ్వుకుంటూన్నాయి. వైసీపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ‘సిద్ధం’ పేరుతో పోస్టర్లు ఏర్పాటు చేస్తోంది. అయితే విజయవాడలో దానికి కౌంటర్గా జనసేన అభిమానులు ‘మేము సిద్ధమే’ అనే బ్యానర్లు ఏర్పాటు చేశారు. అందులో పవన్ కళ్యాణ్ పాటు వంగవీటి రంగ ఫొటోలను ప్రింట్ చేశారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్