28.7 C
Hyderabad
Monday, June 24, 2024
హోమ్తెలంగాణమగ్గం వర్క్, ఫాబ్రిక్ పెయింటింగ్ పై ఉచిత శిక్షణ.

మగ్గం వర్క్, ఫాబ్రిక్ పెయింటింగ్ పై ఉచిత శిక్షణ.

మగ్గం వర్క్, ఫాబ్రిక్ పెయింటింగ్ పై ఉచిత శిక్షణ.

గజ్వెల్ యదార్థవాది ప్రతినిధి

కుకునూర్ పల్లి మండల కేంద్రం లో నాబార్డ్ వారి సహకారంతో  ఐ ఆర్ డి ఎస్ స్వచ్ఛంద సంస్థ మహిళలకు సోమవారం ఉచిత మగ్గం వర్క్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ శిక్షణ కార్యక్రమం ప్రారంబించారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ జయంతి నరేందర్ మాట్లడుతూ ఈ శిక్షణలో ముప్పయి మంది మహిళలకు ఇరువై రోజుల పాటు ఉచిత శిక్షణ తో పాటు మధ్యాహ్న భోజన వసతి కల్పిస్తూ రూ. వేయి స్టైఫండ్ అందజేస్తారని  విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు పార్టిసిపేషన్ సర్టిఫికెట్ తో పాటు బ్యాంకుల ద్వారా లేదా సెర్ఫ్  ద్వారా రుణ వసతి అందించి వారు స్వతగ జీవనోపాధి పొందడానికి స్వచ్ఛంద సంస్థ కృషి చేస్తుందని ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని ఆయన అన్నారు. కార్యక్రమానికి వెలుగు ఎపీఎం  శ్రీనివాస్ సి సి లింగం వివో లీడర్లు వివో ఏలు గ్రామ ఎస్ హెచ్ జి  మహిళలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్