24.7 C
Hyderabad
Thursday, June 13, 2024
హోమ్తెలంగాణరేపటి నుండి విద్యార్థులకు సాంకేతిక విద్య.

రేపటి నుండి విద్యార్థులకు సాంకేతిక విద్య.

రేపటి నుండి విద్యార్థులకు సాంకేతిక విద్య.

 * సిద్దిపేట గర్ల్స్ హై స్కూల్ లో కార్పొరేట్ హంగులు…

* ఎమ్మెల్యే హరీష్ రావు చొరవతో.. సి ఎస్ ఆర్ నిధులతో డిజిటల్ విద్యా బొదన…

సిద్దిపేట యదార్ధవాది ప్రతినిధి

సిద్దిపేట నియోజకవర్గం మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు కృషి తో విద్యా రంగం లో విరాజిల్లుతుంది ఇప్పటికే పట్టణం ఇందిరా నగర్ ప్రభుత్వ పాఠశాల గత ప్రభుత్వం లో హరీష్ చొరవ తో నాట్కో వారి సౌజన్యం తో డిజిటల్ బొదన కంప్యూటర్ ల్యాబ్ తో కార్పొరేట్ స్థాయి లో తీర్చిదిద్దారు అదే తరహా లో మల్టి పర్పస్ హై స్కూల్ గర్ల్స్ హై స్కూల్ లను అభివృద్ధి చేశారు ప్రస్తుతం గర్ల్స్ హై స్కూల్ లో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు కృషి చొరవ తో డిజిటల్ కంప్యూటర్ ల్యాబ్ ఇంగ్లిష్ మీడియం విద్యార్థుల కు డిజిటల్ బొదన కు 8 క్లాస్ రూమ్స్ లో 8 స్క్రీన్ లు ఏర్పాటు చేశారు దాదాపు 50లక్షల సి ఎస్ ఆర్ నిధులతో గర్ల్స్ హై స్కూల్ లో కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేశారు. బుధవారం మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ప్రారంభించనున్నారు. రూ.50 లక్షలతో జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ సహకారం తో సి ఎస్ ఆర్ నిధుల తో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు చొరవ తో 21కంప్యూటర్స్ తో కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేశారు పాఠ్యంశాలు ఆన్ లైన్  మాద్యమంగా నేర్చుకొనేల అదేవిదంగా ఎనిమిది క్లాస్ రూమ్స్ లో డిజిటల్ పాఠ్యంశాల బోధనకు 8ప్యానల్ బోర్డ్స్ ఏర్పాటు చేశారు దీనితో బొదన మరింత విద్యార్థుల అర్తం అయ్యేల వారి మేధస్సు ను పెంచేల ఇప్పటి నుండే సాంకేతిక విద్యను ప్రోత్సహించనున్నారు ఇది విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుంది.మా పాఠశాల ను ఒక కార్పొరేట్ స్థాయి లో అభివృద్ధి చేస్తూ కంప్యూటర్ ల్యాబ్ ను ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే కు విద్యార్థులు ఉపాధ్యాయులు ధన్యవాదాలు తెలిపారు. ఒక అన్నల.. ఒక తండ్రి ల మాకు అన్ని రకాల విద్య ను ప్రోత్సహిస్తు పేద విద్యార్థుల్లో వెలుగులు నింపుతున్న హరీష్ రావు విద్యార్థులు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్