31.2 C
Hyderabad
Friday, June 21, 2024
హోమ్తెలంగాణరైస్ మిల్లర్లు ఆస్తులను జప్తు చేయాలి: జిల్లా కలెక్టర్ 

రైస్ మిల్లర్లు ఆస్తులను జప్తు చేయాలి: జిల్లా కలెక్టర్ 

రైస్ మిల్లర్లు ఆస్తులను జప్తు చేయాలి: జిల్లా కలెక్టర్ 

మెదక్ యదార్థవాది ప్రతినిధి 

మిల్లర్ల నుంచి రూ. 47.12 కోట్లు  పెండింగ్ 2021 నుండి 2023 సంవత్సరాలకు ఖరీఫ్ రబీ సీజన్ లో కస్టమ్ మిల్డ్ రైస్ ( సీఎంఆర్) డెలివరీకి సంబంధించి నలభై ఏడు కోట్ల పదిహేడు లక్షల ముప్పై ఆరువేల ఎనిమిది వందల అరవై రూపాయలు గడువు ముగిసిన చెల్లించకపోవడం వలన  మెదక్ జిల్లా పరిధిలోని పలు మిల్లుల ఆస్తుల జప్తు చేయాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా బుధవారం ఆదేశాలు జారీ చేశారు. నర్సాపూర్ కు చెందిన పైడి శ్రీధర్ గుప్త యొక్క శ్రీపాద ఇండస్ట్రీస్, శ్రీ శివ సాయి ఇండస్ట్రీస్ కాగజ్ మద్దూరు  శ్రీ వెంకటేశ్వర ఇండస్ట్రీస్ పెద్ద చింతకుంట మిల్లుల ఆస్తులను తెలంగాణ రెవెన్యూ రికవరీ చట్టం 1864 కింద జమ చేయుటకు నోటీసులు  జారీ చేశామని జిల్లా కలెక్టర్ రాజర్షి షా వెల్లడించారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్