25.7 C
Hyderabad
Thursday, June 13, 2024
హోమ్తెలంగాణవిద్యార్థులు రాష్ట్ర స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు ఎంపిక

విద్యార్థులు రాష్ట్ర స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు ఎంపిక

విద్యార్థులు రాష్ట్ర స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు ఎంపిక

బోధన్ యదార్థవాది బోధన్ పట్టణంలోసాలురా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు ఎంపికయ్యారు. బుధవారం పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు. ఈ పోటీలు ఫిబ్రవరి 2వ తేదీ నుండి 5వ తేదీ వరకు కరీంనగర్ నగరంలో నిర్వహించనున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మంజుష, ఫిజికల్ డైరెక్టర్ సంగీత రావు వెల్లడించారు. రాష్ట్రస్థాయి పోటీలలో విజయం సాధించాలని విద్యార్థులనుఆశీర్వదించారు. ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. తక్కువ చూపించు

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్