31.2 C
Hyderabad
Friday, June 21, 2024
హోమ్తెలంగాణవ్యాయామ నిరుద్యోగ ఉపాధ్యాయుల పరిస్థితి అధోగతి !

వ్యాయామ నిరుద్యోగ ఉపాధ్యాయుల పరిస్థితి అధోగతి !

వ్యాయామ నిరుద్యోగ ఉపాధ్యాయుల పరిస్థితి అధోగతి !

– వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులు పెద్ద ఎత్తున భర్తీ  చెయ్యాలి.

దుబ్బాక, మార్చి 2 యదార్థవాది ప్రతినిధి:

మన తెలంగాణ మన రాష్ట్రం మనకు వచ్చినా కూడా బిఆర్ఎస్ ప్రభుత్వం  ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ ప్రకటన హర్షనీయమే.. కానీ హైస్కూల్లో గాని ప్రైమరీ స్కూల్లో గాని జూనియర్ కాలేజీలో గాని డిగ్రీ కాలేజీలో కానీ పిల్లలు మాత్రం పేరుకు మట్టుకు ఆరోగ్యంగా ఉండాలి దాని సంబంధించిన పోస్టు వ్యాయామ ఉపాధ్యాయులు  ఉన్నార..? ఆ పోస్టులు వెయ్యాలని గత ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి ఆలోచన లేదని ప్రస్తుతం 1512 పోస్టులు ఖాళీగా ఉన్న 182 కి నోటిఫికేషన్ వేయడం అత్యంత బాధాకరం విద్య సంస్థలలో ప్రస్తుతం ఉన్న ఖాళీలు 194 మోడల్ స్కూల్ లో ఒక్కరు లేరు 15,322 ప్రైమరీ స్కూళ్లలో అదే పరిస్థితి,3,145 అప్పర్ ప్రైమరీ పాఠశాలల్లో కూడా ఇదే పరిస్థితి జూనియర్ కళాశాలలో 303,డిగ్రీ కళాశాలలో 110 పోస్టులు  ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే చాలా ఉన్నాయి. శారీరకంగా పిల్లల ఎదుగుదలకు ఎంతో విధంగా కృషి చేసే వ్యాయామ ఉపాధ్యాయుడు పోస్టులను ఈ ప్రభుత్వం కూడా భర్తీ చేయకపోవడం చాలా బాధాకరం గత ప్రభుత్వం అవినీతి పాలనలో మా వ్యాయామ ఉపాధ్యాయులకు పోస్టులను విడుదల చేయలేదు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులు పెద్ద ఎత్తున భర్తీ చేయాలని, ప్రతి ఉన్నత పాఠశాలలకు ప్రాథమిక పాఠశాలకు వ్యాయామ ఉపాధ్యాయుడు ఎంతో అవసరాన్ని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులు ఎక్కువగా విడుదల చేయాలని తోగుట రవీందర్ పత్రిక ప్రకటనలు కోరారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్