31.2 C
Hyderabad
Saturday, March 21, 2026
హోమ్తెలంగాణఅధైర్య పడొద్దు.. ఆందోళన అసలే వద్దు.. ప్రతి తడి గింజను ప్రభుత్వం కొంటుంది : జిల్లా...

అధైర్య పడొద్దు.. ఆందోళన అసలే వద్దు.. ప్రతి తడి గింజను ప్రభుత్వం కొంటుంది : జిల్లా కలెక్టర్

అధైర్య పడొద్దు.. ఆందోళన అసలే వద్దు.. ప్రతి తడి గింజను ప్రభుత్వం కొంటుంది : జిల్లా కలెక్టర్

సిరిసిల్ల యదార్థవాది

అన్నదాతలు అధైర్య పడొద్దని, తడిసిన ధాన్యం మొత్తాన్ని కొనుగోలు చేస్తామని రైతులకు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి భరోసాను ఇచ్చారు..
మంగళవారం వేకువ జామున కురిసిన అకాల వర్షానికి కొన్ని చోట్ల ధాన్యం తడిసిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ పత్రిక ప్రకటన విడుదల చేశారు. రైతుల్లో నెలకొన్న ఆందోళనను అర్థం చేసుకుని, ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి ధాన్యం గింజా కొనుగోలు చేస్తామని ప్రకటించారు..

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్