ముంబై డ్రగ్స్ కేసులో షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ కు బెయిల్ వచ్చాక ఒక ఇంపార్టెంట్ విషయం తెలిసింది. ఆయన బెయిల్ కోసం నటి జుహీచావ్లా ముంబై సెక్షన్ కోర్టుకు వెళ్లి రూ.లక్ష పూచికత్తు చెల్లించినట్లు సమాచారం. ఆర్యన్ కోర్టు ఆదేశాలు ఉల్లంఘిస్తే జుహీ చావ్లా బాధ్యత వహించాల్సి ఉంటుంది.
ఆర్యన్ కు బెయిల్ ఇప్పించిన జుహీ చావ్లా…
RELATED ARTICLES