కోర్టును ఆశ్రయించిన బాధిత రైతులు..
కామారెడ్డి: 7 జనవరి యదార్థవాది
కామారెడ్డి మాస్టర్ ప్లాన్‌పై బాధిత రైతులు హైకోర్టును ఆశ్రయించారు. పట్టణ నూతన మాస్టర్‌ప్లాన్‌ను వ్యతిరేకిస్తూ వెంటనే రద్దు చేయాలని గత నెల రోజులుగా రైతులు నిరసన కార్యక్రమాలు చేస్తున్న విషయం తెలిసిందే, తమ సాగు భూములను పరిశ్రమల జోన్ నుంచి తొలగించాలని రైతులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. లాయర్ ద్వారా మున్సిపల్ కమిషనర్‌కు నోటీసులిచ్చారు.