టీమిండియా మహిళా క్రికెట్ లెజెండ్ మిథాలీ రాజ్ హిస్టరీ క్రియేట్ చేయనున్నారు క్రీడల్లో అత్యున్నత పురస్కారం మేజర్ ధ్యాన్ చంద్ కేల్ రత్న అవార్డు అందుకున్న మొదటి మహిళా క్రికెటర్ గా నిలవ నున్నారు. 1999లో క్రికెట్ లోకి ప్రవేశించిన అత్యంత ఎక్కువ కాలం దేశానికి ప్రాతినిధ్యం వహించిన క్రికెటర్ గా నిలిచారు రు ఇప్పటివరకు సచిన్ 1999 ధోనీ 2008, కోహ్లీ 2018 రోహిత్ 2020 మాత్రమే సాధించిన క్రికెటర్లు..