పార్టీలో పదవులు అనుభవించి పార్టీ మారిన వాళ్ళు సచ్చిన వాళ్ళ తో సమానం అని రేవంత్రెడ్డి పేర్కొన్నారు. కార్యకర్తలను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాం అని, బాగా కష్టపడే వారికి రాహుల్ గాంధీతో సన్మానం చేయిస్తానని హామీ ఇచ్చారు. పార్టీకోసం కష్టపడే వారిపై జనవరి 26 తర్వాత నేనే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.