ప్రతి 50 మందిలో ఒకరికి కరోనా…
బ్రిటన్లో మరోసారి ఇ కరోనా వ్యాపించడంతో ఆ దేశం ఉక్కిరి బిక్కిరి అవుతోంది, అక్కడ మళ్లీ గతంలోని ఉద్ధృతి కనబడుతోంది. నిత్యం సుమారు 40 వేల కేసులు నమోదవుతున్నాయి. అక్టోబరు 22 తో ముగిసిన వారంలో ప్రతి 50 మందిలో ఒకరికి వైరస్ సోకినట్లు ఆఫీసర్ నేషనల్ స్టాటిస్టిక్స్ వెల్లడించింది. అంతకుముందు వారం 55 మందిలో ఒకరికి సోకినట్లు తెలిపింది. ఇదే 7 జనవరిలో బ్రిటన్లో కరోనా పీకే స్థాయి కి వెళ్ళింది. ఆ వ్యాప్తిని అడ్డుకునేందుకు అక్కడి ప్రభుత్వం 3 సారి లాక్ డౌన్ విధించింది. మరోవైపు కరోనా కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేసింది, ప్రస్తుత ఉధృతిలో పది రోజుల కింద అ 50వేలకు చేరిన కొత్త కేసులు తాజాగా నలభై మూడు వేలకు పడిపోయాయి. ఆర్థిక వ్యవస్థలు పుంజుకునేలా ప్రయత్నాలు చేస్తున్నా ప్రధాని జాన్సన్ ఈ సారి లాక్ పెట్టే యోచనలో లేనట్లు తెలుస్తుంది.
బ్రిటన్ ఉక్కిరి బిక్కిరి…
RELATED ARTICLES