మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు యూట్యూబ్ ఛానల్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కొన్ని యూట్యూబ్ చానల్స్ నటీ నటుల పట్ల దారుణంగా ప్రవర్తిస్తున్నారు. అని అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. యూట్యూబ్ ఛానల్ల నియంత్రణకు ప్రత్యేక లీగల్ సెల్ ఏర్పాటు చేస్తామని చెప్పారు.