30.2 C
Hyderabad
Saturday, March 14, 2026
హోమ్తెలంగాణవైద్యుల నిర్లక్ష్యం వల్ల పాప మృతి చెందింది అంటూ దాడి..

వైద్యుల నిర్లక్ష్యం వల్ల పాప మృతి చెందింది అంటూ దాడి..

వైద్యులు నిర్లక్ష్యం చేశారని అందువల్లనే పాప మృతి చెందింది అంటూ మెదక్ ఏరియా ఆసుపత్రి సిబ్బందిపై బాధితులు దాడి చేశారు బాధితుల కథనం ప్రకారం వెల్దుర్తి మండలం పంతుల పల్లి గ్రామానికి చెందిన మాధవి నిన్న రాత్రి రెండు గంటలకు కు డెలివరీ చేసి సమయంలో పాప ఉమ్మనీరు మింగి మరణించింది వైద్యుల నిర్లక్ష్యం వల్లనే పాప మరణించిందని వైద్యుల పై దాడి చేశారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్