34.2 C
Hyderabad
Wednesday, February 5, 2025
హోమ్తెలంగాణఅభివృద్ధి పనులకు భుమిపుజా..

అభివృద్ధి పనులకు భుమిపుజా..

అభివృద్ధి పనులకు భుమిపుజా..

నిజామాబాద్: 9 యదార్థవాది ప్రతినిధి

నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలలో పలుకుల సంఘాల ఫంక్షన్ హాల్ లకు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి భుమిపుజా చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని కుల సంఘాలకు గౌరవ ప్రదమైన రీతిలో ఫంక్షన్ హాల్ మంజూరు చేశారని, రాష్ట్రస్థాయిలో ఆర్మూర్ నియోజకవర్గం అభివృద్ధిలో దుసుకపోతుందాని తెలిపారు. ఈ కార్యక్రమంలో నందిపేట్ మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్