ఆంధ్ర లో వృద్ధాప్య పెన్షన్ తీసుకునేందుకు వయసు నిర్ధారణ కోసం ఆధార్ కార్డు తో పాటు ఓటర్ కార్డు స్టడీ సర్టిఫికేట్ లను పరిగణలోకి తీసుకోనున్నారు ఇప్పటివరకు ఆధార్ ను మాత్రమే వయసు నిర్ధారణ కోసం తీసుకునేవారు అయితే ఇటీవల తనిఖీలు కొందరు వయస్సు తక్కువగానే ఉన్నా సాంకేతిక కారణాలతో ఆధార్ లో వయసు తక్కువగా చూపిస్తుంది దీంతో ఇప్పటికే నోటీసులు ఇచ్చిన వారి నుంచి కూడా వీటిని తీసుకోనున్నారు..
ఓటర్ కార్డు తోనూ పెన్షన్ అర్హత..
RELATED ARTICLES