కేంద్ర బీజేపీపై మంత్రి హరీశ్ ధ్వజం
సిద్దిపేట 20 డిసెంబరు 2022
సిద్ధిపేట జిల్లా పరిషత్ సమావేశంలో కేంద్ర బీజేపీపై మంత్రి హరీశ్ ధ్వజంమేతారు మంగళవారం జిల్లా కేంద్రమైన రెడ్డి సంక్షేమ సంఘం భవన్ లో జెడ్పీ చైర్మన్ రోజా శర్మ అధ్యక్షతన జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య నిర్వహించారు ఈసమావేశంలో మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో నిర్మిచిన రైతు కల్లాలపై కేంద్ర బీజేపీ ప్రభుత్వం కయ్యం పెడుతున్నదని రాష్ట్రంలో ఈజీఏస్ ద్వారా నిర్మించిన రైతు కల్లాల డబ్బులు 150 కోట్లు తిరిగి వెనక్కి ఇవ్వాలని పేచీ పెడుతున్నదని కేంద్రం ప్రభుత్వం కోడిగుడ్డు పై ఈకలు పీకేలా కేంద్రం వ్యవహరిస్తోందని మంత్రి విమర్శించారు. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, జిల్లాలోని అన్నీ మండలాల ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు హాజరయ్యారు.