హుజూరాబాద్ నియోజకవర్గం వీణవంక మండలంలో టిఆర్ఎస్ బిజెపి శ్రేణుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది కోరికలు గ్రామంలో స్థానిక పోలింగ్ కేంద్రంలో టిఆర్ఎస్ బిజెపి కార్యకర్తలు కొట్టుకున్నారు దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది పారా మిలటరీ బలగాలు రెండు వర్గాల వారిని పొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు ప్రస్తుతం పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది.