ఇకపై కౌగిలింతల సీన్లకు బ్రేక్ పడింది. మన దగ్గర కాదు పొరుగున ఉన్న దేశం పాకిస్తాన్లో అక్కడి ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రేమగా దగ్గరకు తీసుకోవడం నీ మరణం కౌగిలించుకోవడం పడక గది సన్నివేశాలు సైగలతో సరసాలు తదితర ప్రసారాలపై టీవీ చానళ్లలో నిషేధం విధించింది ఇలాంటి సీన్లు వీక్షకుల మనసును ఎదురవుతాయని ఇది మన దేశ సంస్కృతి కాదని సంప్రదాయం కూడా కాదని అభిప్రాయ పడింది ఈ మేరకు పాకిస్తాన్ ఎలక్ట్రానిక్ మీడియా రెగ్యులేటరీ అథారిటీ ఉత్తర్వులు జారీ చేసింది.