32.2 C
Hyderabad
Thursday, February 6, 2025
హోమ్తెలంగాణచెట్ల పొదల మధ్య చిట్టి తల్లి.. ఏ తల్లి కన్న కన్నబిడ్డనో మరి...!

చెట్ల పొదల మధ్య చిట్టి తల్లి.. ఏ తల్లి కన్న కన్నబిడ్డనో మరి…!

ఏ తల్లి బిడ్డ నో కానీ … పురిట్లోనే ఆ తల్లి కన్న బిడ్డని చెట్ల పొదల్లో వదిలేసి వెళ్ళి ఉండవచ్చు . చెట్ల పొదల్లో నుంచి పాప ఏడుస్తున్న శబ్దం వినిపించడంతో ఆ గ్రామస్తులు ఆ శిశువును చెట్ల పొదల్లో నుంచి బయటకు తీసి ఆస్పత్రికి తీసుకెళ్లారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం తోటపల్లి గ్రామ చెరువు పక్కన చెట్ల పొదల్లో ఆడ శిశువు లభించడంతో పాపను ఆస్పత్రికి తీసుకెళ్లారు పాప ఆరోగ్యంగా ఉందని వైద్యులు చెప్పారు..

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్