ట్రయల్ రన్ నిర్వహింసిన..పోలిస్ కమిషనర్
సిద్దిపేట కమిషనరేట్ పోలీస్ పెరడ్ గ్రౌండ్లో దేహదారుడ్య ట్రయల్ బుధవారం రన్ నిర్వహించడం జరిగిందని కమిషనర్ శ్వేతా తెలిపారు. ట్రయల్ రన్ భాగంగా నాలుగు గంటల వరకు వచ్చిన అభ్యర్థులకు రన్, షార్ట్ పుట్, లాంగ్ జంప్ నిర్వహించారు.మోసపూరిత మాటలు నమ్మి మెసపోవద్దు, పరీక్షలకు సంబంధించి ఎవరైనా దళారులుగా ఉద్యోగం, క్వాలిఫై చేయిస్తామని మిమ్మల్ని ఎవరైనా ప్రలోభాలకు గురి చేస్తే వెంటనే చీప్ సూపర్ండెంటుకు సమాచాలన్నారు. అత్యంత పారదర్శకంగా జరుగుతున్న ఈ పరీక్షలలో ఎలాంటి అవకతవకలకు అవకాశం లేదని అభ్యర్థులందరికీ తెలియజేస్తున్నాం. పోలీస్ ఎంపిక ప్రక్రియ మొత్తం పారదర్శకంగా కొనసాగుతోందని ప్రతి అంశం టెక్నాలజీతో ముడిపడి ఉంటుందని కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ మహేందర్, ఏఆర్ అడిషనల్ డిసిపిలు సుభాష్ చంద్రబోస్ రామచందర్రావు సిద్దిపేట ఏసీబీ దేవా రెడ్డి తదితరులు పాల్గొన్నారు
ట్రయల్ రన్
షార్ట్ పుట్