నిర్మల సీతరామన్ కలిసిన.. ఎమ్మెలే
న్యుఢిల్లీ: 9 యదార్థవాది ప్రతినిది
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ను కలిసిన దుబ్బాక శాసనసభ్యులు మాధవనేని రఘునందన్ రావు.. మంత్రి కార్యాలయంలో కలిసి తెలంగాణ రాష్ట్రానికి, ఆర్థికంగా ఆదుకోవాలని, పలు అభివృద్ధి పనులకు నిధులు విడుదల చేయాలని మంత్రి నిర్మలా సీతారామన్ కు వినతి పత్రం సమర్పించారు…
