టోక్యో ఒలంపిక్స్ లో మన దేశానికి బంగారు పతకాన్ని తెచ్చిన నీరజ్ చోప్రా కు చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ రూపాయలు నగదు బహుమతి అందించింది, అలాగే నీరజ్ పేరిట ఓ స్పెషల్ జెర్సీని విడుదల చేసింది, దీనిపై 87.58 నెంబర్ వేసింది. జావలిన్ త్రో లో 87.58 మీటర్ల దూరం బల్లెం విసిరిన గోల్డ్ కొట్టాడు. అటు పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా నీరజ్ చోప్రా కు ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఎక్స్ యు వి 700 ఇచ్చారు.