పెళ్లి బృందం కారును ఢీకొన్న టిప్పర్..
యదార్థవాది ప్రతినిది పల్నాడు
పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం పెళ్లి బృందం కారును ఢీకొన్న టిప్పర్ వెల్దుర్తి మండలం ఉప్పలపాడు గ్రామం సమీపంలో కారును ఢీకొన్న టిప్పర్ ఇద్దరు మృతి, మృతులలో కారుడ్రైవర్, ఒక మహిళా, ఇద్దరు చిన్నారులు కారులో ప్రయాణిస్తున్న పది మంది, ఆరుగురికి గాయలు వారిని మాచర్ల ప్రభుత్వ హాస్పటల్ కు తరలింపు తీవ్రంగా గాయపడిన వారిని గుంటూరు ప్రభుత్వం హాస్పటల్ తరలింపు..