32.2 C
Hyderabad
Thursday, February 6, 2025
హోమ్తెలంగాణపేద విద్యార్థుల చదువుల కోసం నిరుపయోగంగా ఉన్న ల్యా లాప్టాప్ ట్యాబ్లు ఇవ్వండి ...

పేద విద్యార్థుల చదువుల కోసం నిరుపయోగంగా ఉన్న ల్యా లాప్టాప్ ట్యాబ్లు ఇవ్వండి గవర్నర్ సౌందర రాజన్..

తెలంగాణ గవర్నర్ తమిళ సై సౌందరరాజన్ కొత్త నిర్ణయం తీసుకున్నారు కరోనా కారణంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఆన్లైన్ క్లాసులు వినేవారి కోసం ల్యాప్టాప్లు టాబ్లెట్ అందించాలని ఇందుకోసం తమ తమ వద్ద నిరుపయోగంగా ఉన్న లాప్ టాప్ లు టాబ్లెట్ రాజ్ భవన్లో ఏర్పాటుచేసిన ప్రత్యేక విభాగంలో అప్పగించాలని కోరారు ఐటీ కంపెనీలు కాకుండా దాతలు విద్యార్థులు నిరుపయోగంగా పడి ఉన్న వాటిని ని మరిన్ని వివరాల కోసం 9490000242 లో లో సంప్రదించాలని కోరారు

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్