34.2 C
Hyderabad
Wednesday, February 5, 2025
హోమ్తెలంగాణప్రారంభమైన హుజురాబాద్ బై ఎలక్షన్ పోలింగ్..

ప్రారంభమైన హుజురాబాద్ బై ఎలక్షన్ పోలింగ్..

తెలంగాణ ప్రాంతమంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న హుజురాబాద్ బై ఎలక్షన్ పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది ఈవీఎం పద్ధతిలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు ఓటు వేయడానికి వచ్చే ప్రతి ఓటరు తప్పనిసరిగా మాస్కు ధరించి రావాలని ఎన్నికల అధికారులు కోరుతున్నారు హుజురాబాద్ లోని జమ్మికుంట ఇల్లందకుంట వీణవంక కమలాపూర్ మండలాల్లో పోలింగ్ జరగనుంది
కాస్ట్లీ ఎలక్షన్స్
హుజురాబాద్ ఎలక్షన్స్ ని కాస్ట్లీ ఎన్నికల గా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ ఒక్క ఓటర్ కు సుమారు ఆరు నుంచి పది వేల దాకా నాయకులు పంచినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి టిఆర్ఎస్ లో కీలకంగా ఉన్న ఈటెల తన మంత్రి పదవితో పాటు శాసన సభ్యత్వానికి గుడ్ బై చెప్పి బిజెపి నుంచి బరిలోకి రావడంతో ఎన్నికలు వచ్చాయి అయితే దీంతో పోటాపోటీగా టిఆర్ఎస్ బిజెపి మధ్య పోరు నేడు సాగనుంది. అయితే ఓటర్లు ఎవరి వైపు ఉంటారు అనేది నీటి ఎన్నికల్లో డిసైడ్ కానుంది
హుజరాబాద్ లో ముప్పై మంది అభ్యర్థులు బరిలో ఉండగా వీరిలో ఒక లక్ష 17933 మంది పురుషులు ఒక లక్ష 19102 మంది మహిళలు ఉన్నారు హుజురాబాద్ ఎన్నికల కోసం 306 పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు చేయగా ఈవీఎంలు 891 వీధి పాటలు 515 ఎన్నికల కోసం ఒక వెయ్యి 715 మంది సిబ్బంది నియమించబడ్డారు
బద్వేలులో…
బద్వేలు బరిలో 15 మంది అభ్యర్థులు ఉండగా మొత్తం పోలింగ్ స్టేషన్ లు 281 ఏర్పాటు చేశారు. ఎన్నికల కోసం ఒక వెయ్యి 348 మంది సిబ్బంది ఎన్నికల విధులు నిర్వహించడానికి నియమించబడ్డారు రెండు లక్షల 15 వేల 291 మంది ఓటర్లలో లక్షా 7915 మంది పురుషులు ఒక లక్ష 7350 ఐదు మంది మహిళలు ఉండగా 22 మంది ట్రాన్స్జెండర్ ఉన్నారు

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్