బాబుకు త్రుటిలో తప్పిన ప్రమాదం..
చలో ఖమ్మం బహిరంగ సభ నేపథ్యంలో వనస్థలిపురం పనామా చౌరస్తాలో పూల మాలతో ఘన స్వాగతం పలికిన టిడిపి నేతలు. పూల మాల జారీ పక్కన పడడంతో నారా చంద్రబాబు నాయుడుకు తప్పిన ప్రమాదం