భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య తీవ్ర అస్వస్థతకు గురయ్యారు ఫుడ్ పాయిజనింగ్ కారణంగా అస్వస్థతకు గురైన ఆయనను హుటాహుటిన హైదరాబాద్ అపోలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని ఎమ్మెల్యే తెలిపారు ఆయన అనారోగ్యం విషయం తెలియగానే సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆస్పత్రికి వచ్చి పరామర్శించారు..