ఇంతకాలం టీమిండియాకు కోచ్ గా సేవలందించిన రవిశాస్త్రి తిరిగి కామెంటేటర్గా మారానున్నట్లు సమాచారం. ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా టీమిండియా ఐదు టెస్టులు ఆడాల్సి ఉండగా వచ్చే ఏడాది ఇది జరుగుతుందని ప్రకటించాయి. ఈ మ్యాచ్ కు కామెంతేటర్ గా వ్యవహరించే అవకాశం ఉంది. కోచ్ కాకముందు ఆయనే కామెంటేటర్ గా పనిచేసిన విషయం తెలిసింది తెలిసిందే.