తెలంగాణ రేపు సెలవు ద్వారా Yaadharthavaadhi - October 18, 2021 321 FacebookTwitterWhatsAppTelegram మిలాద్ ఉన్ నబి సందర్బంగా ఈ నెల 19న ప్రభుత్వం సెలవు ప్రకటించింది. మొహ్మద్ ప్రవక్త జన్మ దినం సందర్బంగా మిలాద్ ఉన్ నబి నిర్వహిస్తారు.