ఏపీలో లో తెలంగాణ సీఎం కెసిఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి పేర్ని నాని స్పందించారు ఏపీలో కెసిఆర్ పార్టీ పెట్టాలని తాము కూడా కోరుకుంటున్నామని రెండు రాష్ట్రాలు కలిసి పోటీ చేయవచ్చన్నారు సమైక్య రాష్ట్రంగా ఉండాలని జగన్ గతంలోనే కోరుకున్నారని కలిస్తేనే మంచిది అని తెలిపారు రెండు రాష్ట్రాలు కల్పిస్తున్నట్లు కేసీఆర్ అసెంబ్లీ తీర్మానం చేయాలన్నారు.