వెలికట్ట గ్రామ ప్రజాపాలనలో దరఖాస్తుల స్వీకరణ
కొండపాక యదార్థవాధి
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ పథకాలైన ఆరు గ్యారెంటిలు ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు గాను ప్రజాపాలన పేరిట సమగ్ర సమాచార సేకరణలో భాగంగా ప్రజాపాలన కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం విధితమే. దీనిలో భాగంగా మంగళవారం మండల పరిదిలోని వెలికట్ట గ్రామపంచాయితీ ఆవరణలో అధికారులు ప్రజలనుండి దరఖాస్థులు స్వీకరించారు ఈ కార్యక్రమం లో స్థానిక సర్పంచ్ అమ్ముల రమేష్ పక్స్ డైరెక్టర్ బూర్గుల సురేందర్ రావు ఎంపిటిసి చింతల సాయి బాబా వార్డ్ సభ్యులు అధికారులు డి ఎల్ పి ఓ వేదవతి ఎంపీడీవో రాంరెడ్డి ఈజీఎస్ ఏపీఓ సుధాకర్ ఎలక్ట్రిసిటీ ఏఈ సత్యం పిఆర్ఏ తిరుపతిరెడ్డి మండల స్పెషల్ ఆఫీసర్ అమీనా బేగం ఏపీఎం శ్రీనివాస్ టి ఏ శ్రీనివాస్ గ్రామ సెక్రెటరీ నర్సింలు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వాసరి లింగారావు పెరుగు అంజయ్య కొండపాక మండల కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మెరుగు ప్రభాస్ గ్రామ అధ్యక్షుడు పెరుగు తిరుపతి వార్డ్ మెంబర్లు దొమ్మాట మహేష్ బొంతల కిషన్ శ్రీనివాస్ కాంగ్రెస్ మండల సీనియర్ నాయకుడు బూర్గుల నరేందర్ ఎన్ ఎస్ యు ఐ మండల అధ్యక్షుడు త్రినేష్ యాదవ్ గ్రామ సీనియర్ నాయకులు కార్యకర్తలు ఆశ వర్కర్లు అంగన్వాడీ వర్కర్లు పాల్గొన్నారు