24.4 C
Hyderabad
Tuesday, July 1, 2025
హోమ్తెలంగాణవేసవిలో వరి వేయొద్దన్న తెలంగాణ ప్రభుత్వం మరోసారి కీలక ప్రకటన...

వేసవిలో వరి వేయొద్దన్న తెలంగాణ ప్రభుత్వం మరోసారి కీలక ప్రకటన…

వేసవిలో వరి పంట వేయొద్దని తెలంగాణ ప్రభుత్వం మరోసారి అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి ఈ విషయాన్ని శనివారం వెల్లడించారు. విత్తనం కోసమే వరి వేయాలని, రాష్ట్రంలో వరి కొనే ప్రసక్తే లేదని ఆయన అన్నారు. వానాకాలం లో వేసే వరి పంటను ఖచ్చితంగా కొంటామని స్పష్టం చేసిన ఆయన యాసంగి పంట కొనమని చెప్పారు. బీజేపీకి దమ్ముంటే కేంద్రం వరి కొంటుందని లెటర్ ఇవ్వాలని అన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్