24 C
Hyderabad
Thursday, July 31, 2025
హోమ్తెలంగాణసిరిసిల్లలో ప్రత్యేక ఆకర్షణగా మిల్లెట్ గణేశుడు.

సిరిసిల్లలో ప్రత్యేక ఆకర్షణగా మిల్లెట్ గణేశుడు.

సిరిసిల్లలో ప్రత్యేక ఆకర్షణగా మిల్లెట్ గణేశుడు

హిమాన్షి చిల్డ్రన్స్ హాస్పిటల్‌లో ప్రతిష్ట

మిల్లెట్ ల ప్రాధాన్యత ను తెలుపుతున్న నిర్వాహకులు..

సిరిసిల్ల యదార్థవాది

ఐక్యరాజ్యసమితి 2023ని అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరం గా ప్రకటించిన నేపథ్యంలో
మిల్లెట్ ల ప్రాముఖ్యత, ఆరోగ్య పరిరక్షణలో వాటి ప్రాధాన్యతను గురించి ప్రజల్లో అవగాహన పెంచడానికి సిరిసిల్ల పట్టణంలోని హిమాన్షి చిల్డ్రన్స్ హాస్పిటల్‌ లో ఆసుపత్రి నిర్వాహకులు మిల్లెట్ (చిరు, తృణ ధాన్యాలు) లతో చేసిన 5 అడుగుల పరిమాణం గల పర్యావరణ అనుకూల చిరుధాన్య గణపతిని ప్రతిష్టించారు.(మిల్లెట్) గణేశుడి ప్రతిమ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి తిలకిస్తున్నారని నిమజ్జనం పూర్తి అయ్యేంత వరకూ మిల్లెట్‌తో చేసిన వివిధ వంటకాలు 9 రోజుల పాటు రోజువారీ భక్తులకు ప్రసాదంగా అందించనున్నారని తెలిపారు.

మిల్లెట్ల యొక్క పోషక ప్రయోజనాలు

మిల్లెట్లు ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు మరియు ఖనిజాలు వంటి అవసరమైన పోషకాల యొక్క అద్భుతమైన మూలం. అవి గ్లూటెన్-ఫ్రీ, తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్, మరియు అధిక యాంటీఆక్సిడెంట్ యాక్టివిటీ కలిగి ఉంటాయి, ఇది వాటిని బియ్యం లేదా గోధుమలకు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా చేస్తుంది.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్