24.4 C
Hyderabad
Tuesday, July 1, 2025
హోమ్సినిమాలుస్టార్ యాంకర్ సుమ పూర్తి స్థాయిలో నటిగా కనిపించనున్నారు...

స్టార్ యాంకర్ సుమ పూర్తి స్థాయిలో నటిగా కనిపించనున్నారు…

చాలాకాలంగా ఈ వార్తలు వస్తున్నాయి. ఇటీవల ఈ విషయం ఆమె ధ్రువీకరించారు. పరిశ్రమకు చెందిన చాలామంది హీరోలు నటించాలని సలహా ఇచ్చినట్లు ఓ వీడియోలో ఆమె తెలిపారు దీంతో తాను వెండితెర రీ ఎంట్రీకి సిద్ధమైనట్లు వెల్లడించారు. నేడు ఆమె ప్రధాన పాత్రలో మూవీ ఫస్ట్ లుక్ తో పాటు మోషన్ పోస్టర్ విడుదల చేశారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్