స్టీరింగ్ విరిగి అదుపుతప్పిన బస్సు..
పెద్దపల్లి: 9 యదార్థవాది
ఆర్టీసీ బస్సు స్టీరింగ్ విరగాడంతో రోడ్డు పక్కనున్న చెట్టుకు బస్సు డికొని అదుపుతప్పింది..బస్సులో ప్రయాణిస్తున్నవారిలో ఆరుగురికి గాయాలయ్యయి మంథని మండలంలోని అడవి సోమనపల్లి గ్రామ శివారులో సోమవారం జరిగిన ఈ సంఘటనను అటువైపుగా వెళ్తున్న ఎమ్మెల్యే శ్రీధర్ బాబు చూసి గాయలైన వారిని తన వాహనంలో ఎక్కించుకొని మంథని ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు.